MLA Vegulla : మండపేట పట్టణంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం నకు రూ.2.95 కోట్లు మంజూరు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణ ప్రజలకు సంక్రాంతి కానుక గా 6వ వార్డు నందు 700 కెఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం నకు ప్రభుత్వం వారు రూ.2.95 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, తెలిపారు.

త్వరలోనే పనులు మొదలుపెట్టి వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచేయటం జరుగుతుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

construction of water tank in Mandapet town

You cannot copy content of this page

Scroll to Top