MLA Kavya Krishna Reddy : అభివృద్ధి అంటే ప్రియతమ శాసనసభ్యులుకావ్య కృష్ణారెడ్డి కారణం ఆయన చేసిన అభివృద్ధి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 10: నెల్లూరు జిల్లా : బోగోలు మండలం. కావ్య కృష్ణారెడ్డి , అంటే అభివృద్ధి నాయకుడిని కాదు సేవకుడిని అంటూ వచ్చాడు అభివృద్ధి మార్కు చూపిస్తున్నాడు కొండ బిట్రగుంట లో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గతంలో ఎన్నడూలేనివిధంగా సుమారు 20 కోట్ల రూపాయల ప్రభుత్వం మరియు దాతల సహకారంతో ముఖ్యమంత్రివర్యులుశ్రీ నారా చంద్రబాబునాయుడు , ఆశీస్సులతో గోవింద నామ స్మరణాలతో మారు మ్రోగుతుంది రంగ రంగ వైభవంగా కోనేరు తూర్పు వైపున మెట్లు గరుత్మంతుని విగ్రహం చుట్టూ ప్రహరీ గోడ సుమారు 6000 మంది స్వామివారి కల్యాణమును తిలకించేలా కళ్యాణమంటపము గోశాల తులసి వనము భక్తులకు వసతి గదులు మినీ కళ్యాణమంటపాలు నాలుగు దిక్కుల గాలి గోపురాలు ఆధ్యాత్మికం పరవశించేలా వచ్చిన వారికి సకల సౌకర్యాలతో భక్తి శ్రద్ధలతో ఉండేలా కార్యక్రమాల రూపకల్పన కలలోనైనా కలగన్నామా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇంత అభివృద్ధి చెందుతుందని అది మన ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యం మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , జరుగుతున్న అభివృద్ధి ప్రజలు అభినందనలు తెలియపరిచారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development means our beloved legislators Kavya Krishna Reddy

You cannot copy content of this page

Scroll to Top