Trump : గ్రీన్‌లాండ్‌ విషయంలో కచ్చితంగా చర్యలు

TRINETHRAM NEWS

Trinethram News : వాషింగ్టన్‌: గ్రీన్‌లాండ్‌ విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అక్కడి ప్రజలకు నచ్చినా.. నచ్చకపోయినా ముందడుగేస్తామని స్పష్టం చేశారు.

లేనిపక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనాలను తమ పొరుగు దేశాలుగా ఉండటాన్ని కోరుకోవడం లేదని వైట్‌హౌస్‌లో మీడియా ముందు వ్యాఖ్యానించారు.

తమ జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్‌ అవసరమని ట్రంప్‌ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will take definite action on Greenland'

You cannot copy content of this page

Scroll to Top