MLA KP Vivekanand : జహంగీర్ పాన్ ప్యాలెస్ ను ప్రారంభించిన , ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ పైప్లైన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన “జహంగీర్ పాన్ ప్యాలస్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, మున్నీర్, తమిళ సంఘం అధ్యక్షులు కోట స్వామి, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, అడప శేషు, శేషా చారి, నదీమ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jahangir Pan Palace inaugurated by MLA KP Vivekanand

You cannot copy content of this page

Scroll to Top