Kolan Hanmanth Reddy : డేజ్లేర్ కార్ డిటైలింగ్ షాప్ ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు ( కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ) 274 డివిజన్ బాచుపల్లి వాసులు మహమ్మద్ ఫిరోజ్, మహమ్మద్ అస్లాం, MD షాబు నూతనంగా ఏర్పాటు చేసుకున్న డేజ్లేర్ కార్ డిటైలింగ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ రెడ్డి, బల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy inaugurated the Dazzler Car Detailing Shop

You cannot copy content of this page

Scroll to Top