ఏలూరు జిల్లా : జనవరి 02 : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ సంబంధిత ఇద్దరు లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేశారు.
గణిజర్ల , రాఘవపురం గ్రామాలకు చెందిన వాళ్లకు రూపాయలు ఒక లక్ష,ఎనబై రెండు వేల ,మూడు వందల డెబ్బై మూడు . ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పేదల సంక్షేమానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో గానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


