త్రినేత్రం న్యూస్ :జనవరి 1: నెల్లూరు జిల్లా :కావలి.. సీనియర్ తెలుగుదేశం నాయకులు వార్డ్ ఇంచార్జ్ ఎన్ ఎం కె,నాయుడు హాస్పిటల్ అభివృధి కమిటీ నాయకులు ఏటూరి శివ, మెట్టుకూరి అమరజీవి రెడ్డి లు శాలువా కప్పినూతన సంవత్సర శుభాకాంక్షలు తీయజేసారు.
అనంతరం కేకు కట్ చేసి వార్డ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నూతన సంవత్సరం లో ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి అని అభిలాషించారు.
కావలి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏటూరి శివ, అల్లి ప్రసాద్, కోటేశ్వరరావు, సంతోష్, అడ్వకేట్ కరవది భాస్కర్, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


