ESI : ఈ ఎస్ ఐ కల్పించాలంటూ వినతి

TRINETHRAM NEWS

తేదీ : 29/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నాలుగు వేలమంది అంగన్వాడి వర్కర్స్ కు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఐ ఎఫ్ టి యూ నగర అధ్యక్షుడు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో సంబంధిత వినతి పత్రం అందజేశారు.

వాళ్లు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని, జూలై ఒకటి వ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వ తారీకు వరకు అమలు చేసే స్త్రీ ఈఎస్ఐ పథకాన్ని వాళ్లకు వర్తింపజేయాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Request to provide ESI

You cannot copy content of this page

Scroll to Top