Fire Accident : ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

TRINETHRAM NEWS

Trinethram News : అనకాపల్లి జిల్లా : మంటలను గుర్తించి ఎలమంచిలి రైల్వేస్టేషన్ లో రైలును నిలిపివేసిన లోకో పైలట్… B1 భోగిలో చెలరేగిన మంటలు… రైలు నుండి ఇతర కోచ్ లను వేరు చేసిన సిబ్బంది

ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు… టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తుండగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గుర్తించిన లోకో పైలట్

M1,B2 బోగీలు పూర్తిగా దగ్ధం… ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరిపించుకున్న రైల్వే అధికారులు

రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire breaks out in Ernakulam Express

You cannot copy content of this page

Scroll to Top