Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,డిసెంబరు.29,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి తె3.40 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:అశ్విని రా2.42 వరకు
యోగం:శివం రా1.52 వరకుకు
కరణం:తైతుల సా4.41 వరకు తదుపరి గరజి తె3.40 వరకు
వర్జ్యం:రా10.56 – 12.26
దుర్ముహూర్తము:మ12.24 – 1.08
మరల మ2.35 – 3.19
అమృతకాలం:రా7.55 – 9.25
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం:5.31
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


