Home Guard Dies : గుండెపోటుతో హోంగార్డు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 28/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); అగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న పి. యేసు (యాభై ఆరు) గుండెపోటుతో మృతి చెందాడు.

విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందాడు ఆయన మరణం పట్ల. ప్రజా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు, పోలీస్ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.

మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడు మృతికి మా ఊరిలో విషాదచాయలు అలుముకున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Home Guard dies of heart attack

You cannot copy content of this page

Scroll to Top