SI dies of Heart Attack : గుండెపోటుతో మరణించిన ఎస్ఐ

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్58 మృతి.. రాత్రి పీఎస్ బ్యారక్‌లో పడుకొని, నిద్రలోనే గుండెపోటుకు గురైన ఎస్ఐ సంజయ్ సావంత్.. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సిబ్బంది గమనించి కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు
1989 బ్యాచ్ కానిస్టేబుల్ నుండి 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ఏఎస్ఐగా, 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందిన సంజయ్ సావంత్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SI dies of heart attack

You cannot copy content of this page

Scroll to Top