త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి.. పట్నం అవినాష్ రెడ్డి బర్త్ డే సందర్భంగా లింగ రెడ్డి గూడా సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి మాజీ సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్న నర్సింహారెడ్డి వార్డ్ మెంబర్ పొన్న శశి రెడ్డి పట్లోళ్ల సాయి రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి సాయి రెడ్డి గూడ గ్రామ ప్రజలు బర్త్డే సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది వారు మీడియాతో మాట్లాడుతూ పట్నం అవినాష్ రెడ్డి మాజీ జెడ్పిటిసి గా షాబాద్ మండలనీకి చాలా అభివృద్ధి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


