Nallaganthula Ravi : డిండి క్రికెట్ క్లబ్ (డీ సి సి) ఆధ్వర్యంలో సర్పంచ్ సన్మానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లగంతుల రవి సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం డిసిసి ఆధ్వర్యంలో సర్పంచ్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ నల్లగంతుల రవి మాట్లాడుతూ.. నా యొక్క గుర్తింపు డిండి క్రికెట్ క్లబ్ నుంచి వచ్చిందని, పూర్వ అనుభవాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి సభ్యులు ఎంఏ కలీం, ఏటి కృష్ణ, జయవర్ధన్, గడ్డమీది సాయి, కిట్టు,ప్రశాంత్, రవిశంకర్, రహమత్ ఖాద్రి, బాలరాజ్, శోభన్,సాయి , వంశీ, శ్యామ్, అంజి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanch felicitated by Dindi Cricket Club

You cannot copy content of this page

Scroll to Top