అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు.. జనవరి 10 నుండి జనవరి 18 వరకు 9 రోజులు పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును అధికారులు ప్రకటించారు
జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


