Problems : కావలి పట్టణంలో పగటిపూట చిన్న వీధులలో అన్లోడ్ చేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 26 :నెల్లూరు జిల్లా :కావలి

కావలి పట్టణంలో: లతా సినిమా హాల్ నుండి కొంచెం ముందు వెళ్లి కుడి వైపు మలుపులో, తరచూ లారీలు నిలిపివేయడం పగుల్లో అన్లోడ్ చేయడం, స్కూల్ బస్సులు రావడానికి పోవడానికి, చాలా అంతరాయం కలుగుతున్నది దీన్నే ఎవరూ పట్టించుకోవడం లేదు, సమయానికి స్కూల్ బస్సు స్కూల్ కి చేరుకోవాలి, రాత్రి వేళనే అన్లోడ్కకి, అనుమతి అనే విషయం ఎందుకు కావలి పట్టణంలో అనుసరించడం లేదు ,పట్టపగలు కూడా సందుల్లో వీధుల్లో అన్లోడ్ కి అనుమతి,

ఇవ్వడం అన్నది చాలా బాధాకరం, దీనిపై అధికారులు దృష్టి ఉంచాలని స్కూల్ బస్సు డ్రైవర్లు ఆవేదన పడుతున్నారు, మారుతున్న కాలాన్ని బట్టి చిన్న బిడ్డలకు అనుకూలంగా వీధుల్లో స్కూల్ బస్సులు రావడం చిన్న బిడ్డలను స్కూలుకి చేరవేయడం అన్నది జరుగుతుంది, ప్రతిరోజు ఈ మలుపుల్లో అన్లోడ్ చేయడం, లారీలను నిలిపివేయడం జరుగుతుంది, అధికారులు ఈ విషయమై దృష్టి ఉంచాలని స్కూల్ బస్సులు డ్రైవర్లు ఆవేదన వ్యక్తపరిచారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Problems caused by unloading in small streets

You cannot copy content of this page

Scroll to Top