Trinethram News : ఓం శ్రీ గురుభ్యోనమః卐
గురువారం, డిసెంబరు 25, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : పంచమి ఉ10.42 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : శతభిషం తె6.18 వరకు
యోగం : వజ్రం మ1.44 వరకు
కరణం : బాలువ ఉ10.42 వరకు
తదుపరి కౌలువ రా10.23 వరకు
వర్జ్యం : మ1.27 – 3.03
దుర్ముహూర్తము : ఉ10.10 – 10.53
మరల మ2.32 – 3.16
అమృతకాలం : రా11.05 – 12.41
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి: ధనుస్సు || చంద్రరాశి: కుంభం
సూర్యోదయం : 6.31 || సూర్యాస్తమయం:
5.28 సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


