Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,డిసెంబరు.23,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ ఉ10.27 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:శ్రవణం తె5.41 వరకు
యోగం:వ్యాఘాతం సా4.06 వరకు
కరణం:గరజి ఉ10.27 వరకు తదుపరి వణిజ రా10.38 వరకు
వర్జ్యం:ఉ8.49 – 10.30
దుర్ముహూర్తము:ఉ8.41 – 9.25 మరల రా10.40 – 11.32
అమృతకాలం:సా6.50 – 8.30
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.30
సూర్యాస్తమయం: 5.27
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top