Ravindra Kumar : బొడ్డుపల్లి శేఖర్ ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ మాజి ఉప సర్పంచ్ బొడ్డుపల్లి శేఖర్ ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్న బొడ్డుపల్లి శేఖర్ ని ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట నాగవరం మహేష్,జెల్ల రేణు గౌడ్,బొడ్డుపల్లి విక్రమ్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLAs visit Boddupalli Shekhar

You cannot copy content of this page

Scroll to Top