KTR felicitates Sarpanchs : సర్పంచులను వార్డు మెంబర్లను సన్మానించిన కేటీఆర్

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు కేటీర్ సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగా తాండూర్ మండలం బాస్ పల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా ఎన్నికైనటువంటి బసంత్ ను కూడా సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR felicitates Sarpanchs and ward members

You cannot copy content of this page

Scroll to Top