Vikarabad News : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రద్దు చేయడం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేయడానికి లోక్ సభలో బిల్లును ఆమోదించడం ద్వారా ఆందోళనకరమైన ఉద్దేశపూర్వకమైన చర్య తీసుకున్నందున టిపిసిసి పిలుపుమేరకు ఆదివారం ఉ.10:30 లకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అధికారిక వసతి గృహం గెస్ట్ హౌస్ నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరుగుతుంది.
కావున ఇట్టి కార్యక్రమాల్లో నియోజకవర్గాల్లోని, మండలాల్లోని, గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ తప్పకుండా పాల్గొనగలరు.
అందరూ సమయపాలన పాటించవలసిందిగా మనవి.ధారా సింగ్ నాయక్
డి.సి.సి అధ్యక్షులు
వికారాబాద్ జిల్లా.
Cell No: 9440396193.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Abolition of Mahatma Gandhi National Rural Employment Guarantee Act

You cannot copy content of this page

Scroll to Top