జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ బలపరిచిన బర్కత్ పల్లి మరియు ఎర్ర గోవిందు తండా సర్పంచులు విజయం సాధించడంతో మరియు గుండాల ఉప సర్పంచ్ మరియు వివిధ గ్రామాల నాయకులు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి వారిని సన్మానించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former  MLA felicitates Sarpanchs

You cannot copy content of this page