త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి.. గ్రంథాలయం రంగారెడ్డి జిల్లా ఛైర్మెన్ మధు సుధన్ రెడ్డి ని గుడుపల్లి పెంట రెడ్డి ఆధ్వర్యంలో దామర్లపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా గెలిచిన వార్డు సభ్యులు వడ్ల సురేందర్, మేడిబావి బాలకృష్ణ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
బోకుల మల్లేష్, వడ్ల నందు చారి మర్యాదపూర్వకంగా కలిశారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, గ్రంథాలయాల ప్రగతి మరియు ప్రజలకు అవసరమైన అంశాలపై సానుకూలంగా చర్చించడం జరిగింది. గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఛైర్మెన్ హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


