Pawan Kalyan : పెరవలి సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

Trinethram News : పార్టీ పెట్టి కూడా నేను పదేళ్లు వెనక్కి తగ్గా.. ప్రజల కోసం సీట్లు తగ్గించుకున్నా. సీట్లు అమ్ముకుంటున్నానని నన్ను విమర్శించారు. విదేశాల్లో కూర్చొని మాపై వాగుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు చేసిన దౌర్జన్యాలకు మేం భయపడలేదు. అందరికీ యోగి ఆదిత్యనాథ్‌ లాంటి ట్రీట్‌మెంట్‌ కావాలి : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan's key comments in the Peravali Sabha

You cannot copy content of this page

Scroll to Top