త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా: కావలి… ఇంటింటికీ ఎమ్మెల్యే సమస్యలు పరిష్కారం నాంది.. కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 20. 12.25.ఉదయం 7 గం.ల నుండి 18 వ వార్డు ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నుండి కార్యక్రమం ప్రారంభమగును.
వార్డు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే అందించవలసినదిగా తెలియజేయడమైనది. కావున ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


