Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,డిసెంబరు.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య తె6.23 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా10.51 వరకు
యోగం:శూలం సా4.24 వరకు
కరణం:చతుష్పాత్ సా5.25 వరకు
తదుపరి శకుని తె6.23 వరకు
వర్జ్యం:రా2.30 4.17
దుర్ముహూర్తము:ఉ8.39 – 9.23
మరల మ12.18 – 1.02
అమృతకాలం:మ1.07 – 2.53
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం:5.25 అమావాస్య
సర్వేజనా సుఖినోభవంతు. శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Name year of Sri Vishwavasu

You cannot copy content of this page

Scroll to Top