Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,డిసెంబరు.18,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి: చతుర్దశి తె 04.36 వరకు
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: అనురాధ రా 08.19 వరకు
యోగం: ధృతి సా 04.00వరకు
కరణం: భద్ర 03.18 వరకు
వర్జ్యం:రా02.20-04.17
దుర్ముహూర్తము:ఉ11.34 – 12.17
అమృతకాలం:ఉ08.17-10.34
రాహుకాలం:మ1.30-3.00
యమగండ/కేతుకాలం:ఉ06.00-07.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:తుల
సూర్యోదయం: 6.25 సూర్యాస్తమయం:5.24

సర్వేజనా సుఖినోభవంతుశుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top