జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సాలె రమేష్ ,బ్రిడ్జి కింది రమేష్ తండ్రి పెంటయ్య, వయస్సు: 36 సంవత్సరాలు, సొంత గ్రామం: ఆలూరు, చేవెళ్ల మండలం గల ఇతను కూలి పని చేసుకుంటూ వికారాబాద్ మండలంలోని శివ రెడ్డి పేట గ్రామంలో నివాసం ఉంటున్నాడు ఇట్టి వ్యక్తి తన పనిమీద తేదీ: 03/12/2025 నాడు ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు అట్టి విషయమై అతని భార్య బ్రిడ్జి కింది లలిత ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఇట్టి వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం తెలిసిన SHO వికారాబాద్ కు సమాచారం ఇవ్వగలరని మనవి
ఇట్లు
8712670030,8712670031
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


