Trinethram News : 292 డివిజన్ కు సుభాష్ నగర్ డివిజన్ రెండుగా ఏర్పాట్లు 292 డివిజన్ గా సుభాష్ నగర్ లేకుండా ఏర్పడింది కావున కొత్తగా ప్రకటించిన ఈ డివిజన్లో సూరారం 60 గజాలు 142గజాలు రాజీవ్గు గృ రుకల్ప,సుందర్ నగర్, ముత్తయ్య నగర్,ఆనంద్ నగర్, రాజ్యలక్ష్మి నగర్, వివిధ బస్తీలతో 75% జనాభా 75% ఓటర్లతో నిండి ఉన్నది కావున సూరారం వీకర్ సెక్షన్ కాలనీగా పేరు పెట్టాలని కాలనీవాసులు అంగడి మల్లేష్,అనిల్, అశోక్ రెడ్డి, రాములు, రాజు మొదలగువారు డిప్యూటీ,కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


