Trinethram News : సూరారం చౌరస్తాలో హెచ్, న్, హోటల్ ఎదురుగా నాలుగు నెలల క్రితం ప్రారంభించిన సిమెంట్ కాలువ పూర్తి కాలేదు, 75% శాతం పూర్తి చేసి వదిలేయడంతో రాకపోకలకు చాలా ఇబ్బంది,సాయంత్రం ఉదయం వాహనాలు వెళ్లాలంటే భయపడుతున్నారు అందులో పడి దెబ్బలు కూడా తగిన సందర్భాలు ఉన్నాయి కావున అది పూర్తి చేసినట్లయితే విద్యార్థులకు ఉద్యోగులకు మరియు పోలీసులకు కూడా పని తగ్గుతుందని దీనివల్ల రవాణా వాహనాలు వెళ్లడానికి గంటల తరబడి ఈ చౌరస్తాలో వేట్ చేయడం వల్ల చాలా సమయం వృధా అవుతుందని, ఈ నిర్మాణం ఆగిపోవడంతో ద్విచక్ర వాహనాలు పడి గాయాలు కూడా జరుగుతున్నాయని త్వరగా పూర్తిచేయాలని ఈ నెల ఆఖరిలోపు పూర్తి చేయనిచో మట్టితో పూడ్చి వాహనాలు వెళ్ళే విధంగా చేస్తామని, dy కమిషస్ కు, చెప్పడము జరిగినది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


