Jale Narasimha Reddy : శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమానికి విరాళం అందించిన జాలే నరసింహారెడ్డి .

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయంలో జరిగిన శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమానికి 15 క్వింటాల బియ్యం విరాళాన్ని జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు పి ఎ సీఎస్ చైర్మన్ అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ని శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఆ అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy donated to Mahapadi Puja Mahotsava program.

You cannot copy content of this page

Scroll to Top