వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ స్థానిక సమరంలో గెలుపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో బిజెపి అభ్యర్థి శ్రీమతి సంగీత లింగమయ్య తమ సమీప అభ్యర్థి పై విజయం సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా వారిని వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి , ఉపాధ్యక్షులు జి శివరాజ్, ప్రధాన కార్యదర్శి రాయపల్లి మాధవి, సోషల్ మీడియా ఇంచార్జ్ రాఘవేందర్, మీడియా ఇంచార్జ్ మోహన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సీనియర్ నాయకులు గొడుగు సుధాకర్ ఆచారి, వడ్ల రాములు కలిసి గెలుపు శుభాకాంక్షలు అందజేయడం జరిగింది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


