వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండల్ పులమద్ది గ్రామ సర్పంచ్ గా బోహిని శ్వేత గెలపొందారు గ్రామ ప్రజలకు నా మీద ఉన్న నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు . నేను గ్రామ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడతాను
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


