CM apologizes to Messi : మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు

TRINETHRAM NEWS

Trinethram News : Dec 13, 2025, ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియం పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సీకి, అభిమానులకు ఆమె క్షమాపణలు తెలిపారు. ఏర్పాట్లు సరిగా లేవని, మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అభిమానులు స్టేడియంలో కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Mamata Banerjee apologizes to Messi

You cannot copy content of this page

Scroll to Top