MLA KP.Vivekanand : “కోడేం కిచెన్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని రాజీవ్ గాంధీ నగర్ లో కోడేం శ్రీశైలం, ధరణి కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “కోడేం కిచెన్” మొదటి ఔట్లెట్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..వినూత్న రుచులను వినియోగదారులకు అందిస్తూ “కోడేం కిచెన్” దినదినాభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు అభిషేక్ రెడ్డి, చంద్రగిరి సతీష్, డివిజన్ అధ్యక్షులు కాదరయ్య,నాయకులు సాంబశివ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సలీం ఖాన్, మహేందర్, పూజారి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS LP Whip, MLA KP.Vivekanand inaugurated "Kodem Kitchen

You cannot copy content of this page

Scroll to Top