Tuition Teacher Abuses Child : చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

TRINETHRAM NEWS

Trinethram News : ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్.. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన… ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ పై టీచర్ దాడి… ట్యూషన్ లో చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖం పై వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్

అట్లకాడతో తేజనందన్ శరీరం పై 8 చోట్ల కాల్చిన ట్యూషన్ టీచర్ శ్రీ మానస… విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ట్యూషన్ టీచర్ మానస అట్లకాడతో కాల్చడంతో నడవలేకపోతున్న బాలుడు తేజ నందన్…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tuition teacher abuses child

You cannot copy content of this page

Scroll to Top