Trinethram News : ‘అఖండ 2’ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ ‘14 రీల్స్ ప్లస్’ ప్రకటించింది. డిసెంబరు 12న ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించింది. బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


