Trinethram News : హాజరైన మంత్రి సత్యప్రసాద్; రెవెన్యూశాఖ సీఎస్ సాయిప్రసాద్..గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్స్ లు వచ్చాయి.. 4,55,189 గ్రీవెన్స్ లు పరిష్కరించగా, పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్స్ లు
పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం.. జూన్ 2024 నుంచి 22ఏ జాబితా నుంచి తప్పించాలని 6,846 దరఖాస్తులు దాఖలు.. 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే, వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు.. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్ర్ గ్రెడేషన్.. 2.77 కోట్ల కుల ధ్రువీకరణ పత్రాలు ఆధార్‍తో అనుసంధానం..ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం లక్ష్యం.. ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్టేషన్‍కు కార్యాచరణ.. 15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా : సీఎం చంద్రబాబు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


