Ramesh Naik : బురందపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. బురoదపల్లి పల్లి సర్పంచ్ వికారాబాద్ మండలం బురoద పల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా రమేష్ నాయక్ నామినేషన్ వేయడం జరిగింది. అయితే గ్రామ అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాలు పాటు పడతానని తెలిపారు. బురoద పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో, ఉంచుతానని కత్తెర గుర్తుకు ఓటు వేయాలని బురాoదపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాను. ప్రజలందరికీ ఎ లాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వ నాయకులతో చర్చించి మన గ్రామ అభివృద్ధి చేస్తానని మరియు డ్రైనేజీ, నీటి,సమస్యలు ప్రతి సమస్య ముందుండి పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. బరంతపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రమేష్ నాయక్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Burandapalli village will be kept on the path of development

You cannot copy content of this page

Scroll to Top