దేవరకొండ డివిజన్ డిసెంబర్ 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ప్రజాపాలన ప్రజావిజయోత్సవ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు & పి ఎ సీ ఎస్*చైర్మన్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


