Trinethram News : రవాణా వాహనాలకు ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు నిరసనగా, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (SIMTA) దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈనెల 10 నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఈబంద్లో పాల్గొంటారని, డిమాండ్ నెరవేరే వరకు ఇది కొనసాగుతుందని ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వైవీ ఈశ్వరరావు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


