Bay of Bengal : బంగాళాఖాతంలో బలహీనపడిన తీవ్ర వాయుగుండం

TRINETHRAM NEWS

Trinethram News : రెండు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన.. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక… దక్షిణ కోస్తా పోర్టుల్లో మూడో నెంబర్‌ హెచ్చరిక.. ఉత్తరకోస్తాలోని పోర్టుల్లో ఒకటో నెంబర్‌ హెచ్చరిక.. కాకినాడలో రెండో ప్రమాద హెచ్చరిక.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Severe cyclonic storm weakens in Bay of Bengal

You cannot copy content of this page

Scroll to Top