త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా వికారాబాద్ పట్టంలోని బస్ డిపో సమీపంలో గల చెన్నారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, SAP కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


