MLA Kale Yadaiah : చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా వికారాబాద్ పట్టంలోని బస్ డిపో సమీపంలో గల చెన్నారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, SAP కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chenna Reddy is the inspiration behind the Telangana movement

You cannot copy content of this page

Scroll to Top