Trinethram News : న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరని కీలక ప్రకటన చేసిన సైబరాబాద్ పోలీసులు.. సైబరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచన.. ముందస్తు అనుమతుల కోసం డిసెంబర్ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన జారీ
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


