Trinethram News : శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను నేపథ్యంలో ఆ దేశంలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా చనిపోయినవారి సంఖ్య 123కు చేరింది. 130 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. 43 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 3,73,000 మంది జీవనం స్తంభించిపోయింది. అత్య వసర సహాయం కోసం అమెరికా $2 మిలియన్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంకకు భారత్ ఇప్పటికే తనవంతు సాయం అందజేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


