Devarakonda News : కేతావత్ సోని మృతి బాధాకరం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాకు చెందిన కేతావత్ సేవ్యా మాతృమూర్తి కేతావత్ సోని అకాల మృతి బాధాకరం అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం ప్రశాంత పూరి తండాలో ఆమె మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ప్రశాంతపూరి తండా మాజీ సర్పంచ్ కేతావత్ బంగారి జగన్ నాయక్,కేతావత్ సేవ్యా,కేతావత్ పూర్య,కేతావత్ హనుమ,కేతావత్ చంద్రు,ఇస్లావత్ రాంచందర్,కేతావత్ రాజశేఖర్ తదితరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ketawat Soni's death is sad

You cannot copy content of this page

Scroll to Top