Ditwa Cyclone : శ్రీలంక తీరంలో బలపడుతున్న తీవ్ర వాయు గుండం

TRINETHRAM NEWS

Trinethram News : సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్ గా మారే అవకాశం.. తుఫాన్ కి దిత్వాగా నామకరణం.. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనున్న తుఫాన్.. ఎల్లుండి నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A strong wind wave is strengthening on the coast of Sri Lanka

You cannot copy content of this page

Scroll to Top