Fire Accident : 36 మంది మృతి.. 279 మంది గల్లంతు

TRINETHRAM NEWS

Trinethram News : హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 279 మంది ఆచూకీ తెలియడం లేదని ముఖ్య పరిపాలనాధికారి జాన్ లీ వెల్లడించారు.

29 మందిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. 32 అంతస్తులు ఉన్న 8 భవంతులు మంటల్లో కాలిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.

భవన సముదాయంలో 2 వేల ఇళ్లు ఉండగా, 4,800 మంది నివసిస్తున్నారని తెలిసింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

36 people died.. 279 people are missing

You cannot copy content of this page

Scroll to Top