Viral Video : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన పోకిరీలు

TRINETHRAM NEWS

Trinethram News : నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో, వరంగల్ వద్ద బస్సు ఎక్కిన ఇద్దరు మందు బాబులు

నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా, దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని లేపిన కండక్టర్.. దీంతో నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న, మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన యువకులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC driver and conductor attacked by drunken thugs

You cannot copy content of this page

Scroll to Top